చంద్రబాబు తిరుమల పర్యటనలో దర్శనం ఇచ్చిన పరదాలు !

-

చంద్రబాబు తిరుమల పర్యటనలో పరదాలు..దర్శనం ఇచ్చాయి. ఈ తరుణంలోనే… అధికారుల మీదకి ఫుల్ సీరియస్ అయ్యారు సీఎం చంద్రబాబు నాయుడు. పాత పద్ధతులు వీడాలని హితవు పలికారు. దీంతో వెంటనే పరదాలు తొలగించారు అధికారులు.  సిఎంను ప్రజలకు దూరం చేసేలా ఎటువంటి చర్యలు చేపట్టవద్దని చెప్పారు చంద్రబాబు.

Nara Lokesh Satires On Police In Tirumala

పాత ప్రభుత్వ వాసనలు వీడాలని అధికారులకు సిఎంవో నుంచి ఆదేశాలు ఇచ్చారు. మార్పు కనిపించాలనే విషయంలో ఇప్పటికే సిఎం పలు మార్లు స్పష్టంగా చెప్పారని…ఆదేశాలను వెంటనే అమలు చేయాలని అధికారులకు సిఎంవో ఆదేశాలు ఇచ్చారు.అటు వర్షంలోనే గొడుగు పట్టుకుని మాస్ ర్యాగింగ్ చేశారు మంత్రి లోకేష్.. దీంతో అధికారులు వెంటనే పరదాలు తొలగించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news