దేవర సినిమా చూస్తూ అభిమాని మృతి చెందారు. కడప నగరంలోని అప్సర థియేటర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. సినిమా చూస్తూ కేకలు వేస్తూ ఒక్కసారిగా అభిమాని కుప్పకూలాడు. దింతో వెంటనే ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు అక్కడే ఉన్న ఎన్టీఆర్ ఫాన్స్. కానీ అప్పటికే మృతి చెందినట్టు ధ్రువీకరించారు డాక్టర్లు.

మృతుడు సీకే దిన్నె మండలం జమాల్‌పల్లికి చెందిన మస్తాన్‌వలీ గా గుర్తించారు.