తిరుమల భక్తులకు గుడ్‌ న్యూస్‌..ఇవాళ ప్రత్యేక దర్శనం, గదుల టికెట్లు రిలీజ్‌ !

-

Tirumala TTD : తిరుమల భక్తులకు శుభవార్త..ఇవాళ అక్టోబర్ నెల టికెట్లు విడుదల కానున్నాయి. తిరుమలలో ఇవాళ ఆన్ లైన్ లో అక్టోబర్ నెలకు సంబంధించిన అంగప్రదక్షణ టికెట్లు విడుదల చెయ్యనుంది టిటిడి పాలక మండలి.

24 hours time for Sarvadarshan of Tirumala Srivarii

అలాగే, ఇవాళ ఉదయం 11 గంటలకు శ్రీవాణి దర్శన టికెట్లు విడుదల చేయనుంది టీటీడీ పాలక మండలి. ఇక ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, వికలాంగులకు దర్శన టికెట్లు విడుదల చేయనుంది టీటీడీ. రేపు ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశదర్శన టికెట్లు విడుదల అవుతాయి.  ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది టిటిడి పాలక మండలి.

ఇవాళ ఆన్‌లైన్‌లో అక్టోబర్‌ దర్శన టికెట్లు విడుదల..

ఉదయం 10 గంటలకు అంగప్రదక్షణ టోకెన్లు విడుదల చేయనున్న టీటీడీ..

ఉదయం 11 గంటలకు శ్రీవాణి దర్శన టికెట్లు విడుదల చేయనున్న టీటీడీ..

మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, వికలాంగులకు దర్శన టికెట్లు విడుదల..

రేపు ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశదర్శన టికెట్లు విడుదల.

Read more RELATED
Recommended to you

Latest news