పవన్ కళ్యాణ్ కు పిఠాపురం వర్మ స్ట్రాంగ్ వార్నింగ్ ?

-

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు… ఊహించని షాక్ ఇచ్చారు పిఠాపురం వర్మ. పరోక్షంగా పవన్ కళ్యాణ్ కు పిఠాపురం వర్మ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. తాను లోకల్ అని.. బయట నుంచి వచ్చిన వారు ఎప్పుడు నాన్ లోకల్ అంటూ పవన్ కళ్యాణ్ పై సెటర్లు వేసినట్లు.. పిఠాపురం వర్మ కు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

Pithapuram Varma strong warning to Pawan Kalyan

వాస్తవానికి పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గెలవడానికి వర్మ పడ్డ కష్టం ఎవరు పడలేదు. తనకు టికెట్ రాకుండా కూడా జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం చాలా కష్టపడ్డాడు వర్మ. కానీ పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మాత్రం పిఠాపురం నియోజకవర్గంలో వర్మ కు అవమానాలు జరుగుతున్నాయి. ఆయనకు.. అడుగడుగునా జనసేన నేతలు… అడ్డంకిగా మారుతున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే పిఠాపురం వర్మ.. తన కార్యకర్తల మీటింగ్లో పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసినట్లు కొంతమంది అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version