ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషాకు ఎదురు దెబ్బ తగిలింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా సోదరుడు అహ్మద్ భాషా కు పోలీసులు 41 A నోటీసులు జారీ చేశారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర హోం మంత్రి అనిత, కడప ఎమ్మెల్యే మాధవి, స్పీకర్ అయ్యన్నపాత్రుడు పైన సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్టులు చేసినందుకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా సోదరుడు అహ్మద్ భాషాపై కేసు నమోదు చేశారు చిన్న చౌక్ పోలీసులు.
నేడు 41 ఏ నోటీస్ కింద విచారణకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా సోదరుడు అహ్మద్ భాషా హాజరు కావాలంటూ ఆదేశాలు ఇచ్చారు పోలీసులు. లేకపోతే అరెస్ట్ కూడా చేస్తామని హెచ్చరించారు.