చెవిరెడ్డి మాయలో పడి వైసీపీ నేతలు పరువు పోగోట్టుకోకండి : పులివర్తి నాని

-

చెవిరెడ్డి బాస్కర్ రెడ్డి నమ్మిపోవడం వైసీపీ నేతలకు పరిపాటిగా మారింది అని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని తెలిపాడు. చెవిరెడ్డి మాయలో పడి వైసిపి నేతలు పరువు పోగోట్టుకోకండి.. చెవిరెడ్డి కేసుపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు‌‌. చెవిరెడ్డి మనస్తత్వం ఎంటో మాకంటే భూమన, నారాయణ స్వామీకే తెలుసు‌. నామీదా దాడి జరిగితే అమాయకులైనా ముప్పైమంది పైనా చెవిరెడ్డి 307 సెక్షన్ పెట్టించారు‌.

చెవిరెడ్డి జైల్లో ఉంటే ప్రభుత్వ సోమ్ము వృద్దా అవుతుంది . చెవిరెడ్డిని ఈ ప్రభుత్వం కానీ పోలిసుల కానీ ఎవరు పట్టించుకోరు‌‌. చెవిరెడ్డి బుద్ధి ఎంటో మాకంటే వైసీపీ నేతలకే బాగా తెలుసు‌‌. జిల్లాలో అందరూ ఒడిపోయావాలీ నాకోడుకు మాత్రమే గెలవాలని అనుకున్న వ్యక్తి చెవిరెడ్డి. ఎన్నడూ లేని విధముగా తిరుపతి, చంద్రగిరి వాసులకు కూటమీ ప్రభుత్వం దర్శనం భాగ్యం కల్పించాము. ఎన్నికలలో ఇచ్చిన హామీనీ నిలబెట్టుకున్నాం.స్వామీ వారి లడ్డులను ఎన్నికల ప్రచారంలో వాడుకున్న వ్యక్తి చెవిరెడ్డి. ప్రజల సమస్యలను ఏరోజు చెవిరెడ్డి పట్టించుకోలేదు అని పులివర్తి నాని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news