BREAKING: పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టుకు రంగం సిద్ధం ?

-

BREAKING: పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టుకు రంగం సిద్ధం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పై పోలీసులు నిఘా పెట్టారు. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇంటికి నలు వైపులా ప్రైవేటు వెహికల్ తో మఫ్టి లో నిఘా పెట్టారు పోలీసులు. కోర్టు ఆదేశాల ప్రకారం… రేపు అదుపులోకి తీసుకోనున్నారు పోలీసులు.

Ready to arrest Pinnelli Ramakrishna Reddy

నరసరావుపేట అనీల్ కుమార్ యాదవ్ నివాసంలో ప్రస్తుతం మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉన్నారని సమాచారం.ఎస్పీ ఆదేశాలతో పిన్నెల్లి బస చేస్తున్న ఇంటి చుట్టూ భారీ బందోబస్తు చేస్తున్నారు పోలీసులు. రేపటి వరకు అరెస్టు చేయొద్దని కోర్టు చెప్పిన నేపథ్యంలో, రేపు కోర్టు ఇచ్చిన గడువు ముగిసిన వెంటనే పిన్నెల్లిని అదుపులోకి తీసుకొని, అరెస్టు చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. మొత్తానికి మరోవైపు పోలీసులు తీసుకుంటున్న చర్యలు కూడా పిన్నెల్లి అరెస్టు ఖాయం అనే సంకేతాలు ఇస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news