శ్రీవారి భక్తులకు అలర్ట్.. తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

-

తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్‌. కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుంది. స్వామివారి దర్శనం కోసం 5 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

నిన్న శ్రీవారిని 67,728 మంది భక్తులు దర్శించుకున్నారు. 21,084 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీనివాసుని హుండీకి రూ. 4.24 కోట్ల ఆదాయం వచ్చిందని టీటీడీ వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news