ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అల్లర్లపై సిట్ ప్రాథమిక నివేదిక సిద్ధం అయింది. ఇవాళ ఉ.10గంటలకు డీజీపీకి నివేదిక అందించనుంది సిట్. ఇక మధ్యాహ్నం సీఎస్ ద్వారా CEO, CECకి ప్రాథమిక నివేదిక అందనుంది.. పూర్తి స్థాయి నివేదిక ఇచ్చేందుకు గడువు కోరింది సిట్.
![](https://cdn.manalokam.com/wp-content/uploads/2024/05/Riots-in-the-state-of-Andhra-Pradesh.webp)
మూడు జిల్లాల్లో రెండు రోజుల పాటు పర్యటించిన బృందం..నేతలు, స్థానికులు, పోలీసులను విచారించింది.