నారా కట్లపాము నోటికి కప్పలా దొరికావు : రఘురామపై సాయిరెడ్డి ఫైర్

-

నారా కట్లపాము నోటికి కప్పలా దొరికావని రఘురామపై విజయ సాయిరెడ్డి ఫైర్ అయ్యారు. ఒరేయ్ పెగ్గూ. రొయ్యల వేపుడుతింటూ కులాసాగా బతికేవాడివి. బొల్లిగాడు అనే శనిదేవుడ్ని తలమీద పెట్టుకున్నావురా. ఎప్పుడు పదవి ఊడుతుందో తెలియక భయంతో వణికిచస్తున్నావు కదరా! నారా కట్లపాము నోటికి కప్పలా దొరికావు. కొద్దికొద్దిగా విషం ఎక్కించి నీ ‘షో’ కాగానే గుటుక్కున మింగేస్తాడురా మందబుద్ధి ! అంటూ ట్వీట్ చేశారు.


మూడు నెలలు సాముచేసి మూలనున్న ముసలమ్మను కొట్టినట్లుందిరా విగ్గూ పెగ్గూ నీ యవ్వారం. కానిస్టేబుల్ పై దాడి చేయించడానికి సిగ్గులేదురా పిరికిపంద. పచ్చ వైరస్ సోకిన మూర్ఖుడివి. సిగ్గుఎగ్గూ లేకుండా నోరు పారేసుకుని బట్టలిప్పుకొని తిరిగే దున్నపోతుగాడివి. ఇంకెన్ని అవలక్షణాలున్నాయోరా నీకు. అంటూ నిప్పులు చెరిగారు విజయ సాయిరెడ్డి.

ఒరేయ్ విగ్గు. నువ్వు చూసే బ్లూఫిల్ముల్లో మర్డర్స్, జైళ్లు కూడా ఉంటాయా? తలుపు సందుల్లో నుంచి చూసే చిల్లర వెధవ్వి. బొల్లినాయుడుకు అమ్ముడుపోయి, వాడి స్క్రిప్టులు చదువుతున్నావు. పెంట తినే పందులు నయం నీకంటే. డిటెక్టివ్ నవలల రోజులు అనుకున్నావా ఏంట్రా. కథలు అల్లుతున్నావు పెగ్గుగా! అంటూ ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news