పెద్దిరెడ్డికి బిగ్ షాక్… ఆ లారీలు సీజ్ !

-

Sarkar gave a big shock to former minister Peddireddy: మాజీ మంత్రి పెద్దిరెడ్డికి స‌ర్కార్ బిగ్ షాక్ ఇచ్చింది. పెద్దిరెడ్డికి చెందిన ఇసుక నిల్వ‌ల‌న్నింటినీ ప్రభుత్వం సీజ్ చేసే ప్ర‌క్రియ‌ను మొద‌లుపెట్టింది. మంత్రిగా ఉన్న స‌మ‌యంలో ఆయ‌న కుటుంబానికి చెందిన కంపెనీలు భారీగా ఇసుకను నిల్వ చేశాయి.

Sarkar gave a big shock to former minister Peddireddy

అన్న‌మ‌య్య జిల్లా ముల‌క‌చెరువు మండ‌లంలో పాప‌ఘ్ని న‌దిలో ఇసుక‌ను తీసి నిత్యం వంద‌ల లారీల‌తో ఇసుక‌ను తీసి, డంప్ చేశారు. దీంతో ఆ డంప్‌ల‌ను అధికారులు సీజ్ చేశారు.

కాగా, వైసిపి పార్టీకి గుడ్ బై చెప్పారు మున్సిపల్ ఛైర్మన్‌ అలీం భాషా. ఆయనతోపాటు మరో 20 మందిపైగా కౌన్సిలర్లు కూడా వైసిపి పార్టీ కి గుడ్ బై చెప్పారు. వైసీపీని వీడిన వారు… చల్లా బాబు సమక్షంలో ఇటీవలే టిడిపిలో చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news