Siddarth kaushal wanrs leaders: ఈవీఎంలను టచ్ చేస్తే తాటతీస్తామని వార్నింగ్ ఇచ్చారు కడప ఎస్పీ సిద్ధార్థ కౌశల్. ఎన్నికల్లో ఈవీఎంలను టచ్ చేస్తే తాటతీస్తాం…ఎన్నికల్లో ఘర్షణలకు పాల్పడ్డ ఈవీయంలను టచ్ చేసిన కేసులు తప్పవు అని హెచ్చరించారు కడప ఎస్పీ సిద్ధార్థ కౌశల్. . జిల్లా బహిష్కరణకు కూడా వెనకాడమన్నారు.
ఎన్నికలు ప్రశాంత నిర్వహణకు అందరూ సహకరించాలని కోరారు. ఎన్నికల విధుల్లో పాల్గొనేందు కోసం జిల్లాకు 900 మంది సిఆర్పిఎఫ్ బలగాలు వచ్చాయని వివరించారు కడప ఎస్పీ సిద్ధార్థ కౌశల్. . సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో 100% వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తాం..జిల్లాలో 570 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించా మన్నారు. 1200 పోలింగ్ కేంద్రాలలో పూర్తి వెబ్ కాస్టింగ్ నిర్వహణకు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు కడప ఎస్పీ సిద్ధార్థ కౌశల్.