తనపై వ్యతిరేక వార్త రాస్తే తాట తిస్తా – టీడీపీ ఎమ్మెల్యే

-

శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి బెదిరింపులకు దిగుతున్నారట. తనపై వ్యతిరేక వార్త రాస్తే తాట తిస్తానంటూ రిపోర్టర్‌కు శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి బెదిరింపులకు పాల్పడుతున్నారట. ఈ సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.

Srikalahasti TDP MLA Bojjala Sudhir Reddy is resorting to threats

 

శ్రీకాళహస్తి మునగలపాళెం ప్రాంతంలో కొందరు రాజకీయ నేతలు ట్రాక్టర్ ఇసుకకు రూ.500 చొప్పున అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని వార్త రాసిన రిపోర్టర్‌కు వార్నింగ్ ఇచ్చాడట శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి.

నా గురించి వ్యతిరేకంగా వార్తలు రాస్తే తాటతీస్తా అని హెచ్చరించారట శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి.. ఏమనుకుంటున్నావ్.. ఇదే నీకు చివరి హెచ్చరిక.. వైసీపీ పాలనలో కనబడలేదా? అని నిలదీశాడట. ఇప్పుడే అన్ని గుర్తుకొచ్చాయా.. ఒళ్లు జాగ్రత్తగా పెట్టుకో. ఇకపై వ్యతిరేక వార్త కనిపిస్తే బాగుండదు. నీ కథ ముగిసినట్లే అంటూ వార్నింగ్ ఇచ్చాడు శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news