కాకినాడ ఆర్టీసీ డ్రైవర్ పై సస్పెన్షన్‌ ఎత్తివేత..నారా లోకేష్‌ ప్రకటన

-

కాకినాడ ఆర్టీసీ డ్రైవర్ పై సస్పెన్షన్‌ ఎత్తివేశారు ఈ మేరకు మంత్రి నారా లోకే ష్‌ ప్రకటన చేశారు. ఆర్టీసీ డ్రైవర్ లోవరాజు తిరిగి విధుల్లోకి తీసుకుంటున్నామని ట్వీట్ చేశారు మంత్రి లోకేష్. బస్సు రిపేర్ రావడంతో దేవర సాంగ్ కి స్టెప్ లు వేసిన కాంట్రాక్టు డ్రైవర్ లోవరాజును ఉద్యోగం నుంచి తొలగించారు. తుని డిపో లో పని చేస్తున్నాడు లోవ రాజు.

Suspension of Kakinada RTC driver lifted Nara Lokesh announcement

దాంతో విధులు నుంచి తొలగించారు ఉన్నతాధికారులు. కానీ డ్రైవర్ డాన్స్ ను అభినందించిన మంత్రి నారా లోకేష్‌.. పోస్ట్‌ కూడా పెట్టారు. ఈ తరునంలోనే… లోవరాజు ను తొలగించడం పై మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకుని వచ్చారు నెటిజన్లు. ఈ తరునంలోనే… లోవరాజు ఉద్యోగం చేసుకోవచ్చని, త్వరలోనే కలుస్తానని ప్రకటించారు లోకేష్. దీంతో.. కాకినాడ ఆర్టీసీ డ్రైవర్ పై సస్పెన్షన్‌ ఎత్తివేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version