తాడిపత్రి ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డికి C.I. లక్ష్మీకాంత్ రెడ్డి క్షమాపణలు..!

-

Tadipatri MLA Asmit Reddy has C.I. Laxmikant Reddy apologizes: తాడిపత్రి ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డికి C.I. లక్ష్మీకాంత్ రెడ్డి క్షమాపణలు చెప్పారు. అనంతపురం జిల్లా ఎస్పీ పి.జగదీష్ వద్దకు తాడిపత్రి ఇసుక అక్రమ రవాణా పంచాయితీ చేరింది. ఈ తరుణంలోనే ఎస్పీని కలిసిన తాడిపత్రి రూరల్ సిఐ లక్ష్మీకాంత్ రెడ్డి….నిన్నటి ఘటనప్తె ఎస్పీకి వివరించారు.

Tadipatri MLA Asmit Reddy has C.I. Laxmikant Reddy apologizes

సీఐ కలిసి వెళ్లిన వెంటనే ఎస్పీని కలిశారు ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి. నిన్న ఇసుక అక్రమ రవాణా ప్తె కేసులు నమోదు చేయాలని సీఐ ను కోరారు ఎమ్మెల్యే. ఫోన్ లో ఎమ్మెల్యేతో దురుసుగా మాట్లాడినట్లు సీఐ లక్ష్మీకాంత్ రెడ్డిప్తె ఆరోపణలు చేశారు. సీఐ కమాపణ చెప్పాలంటూ రూరల్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆరు గంటల పాటు ధర్నా చేశారు అధికారపార్టీ ఎమ్మెల్యే అస్మీత్ రెడ్డి. దీంతో వీడియో కాల్ ద్వారా ఎమ్మెల్యేకు సారీ చెప్పారు C.I. లక్ష్మీకాంత్ రెడ్డి. దీంతో ఈ సంఘటన హాట్‌ టాపిక్‌ అయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version