AP Assembly : నేడు రెండు బిల్లులను ప్రవేశపెట్టనున్న ఏపీ ప్రభుత్వం

-

ఇవాళ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు చివరి రోజు అన్న సంగతి తెలిసిందే. నిన్న ఏపీ బడ్జెట్‌ ను బుగ్గన ప్రవేశ పెట్టారు. ఇక ఇవాళ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు చివరి రోజు కానుంది. దీంతో ఇవాళ ఉదయం 10 గంటలకు సమావేశం కానుంది శాసన మండలి. ఈ సందర్భంగా పలు శాఖలకు చెందిన యాన్యువల్ నివేదికలను సభ ముందు పెట్టనుంది ఏపీ ప్రభుత్వం.

The AP government will introduce 3 bills in the assembly today

2024-25 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పై మండలిలో చర్చ జరుగనుంది. ఇక చర్చ అనంతరం మండలిలో కూడా సమాధానం చెప్పనున్నారు ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన. అలాగే..మండలిలో మూడు బిల్లులను పెట్టనుంది ఏపీ ప్రభుత్వం. ఇక అసెంబ్లీలో రెండు బిల్లులను ప్రవేశపెట్టనుంది ఏపీ ప్రభుత్వం. ఏపీ ఎలక్ట్రిసిటీ డ్యూటీ సవరణ బిల్లు -2024, ఏపీ ప్రైవేటు యూనివర్సిటీల బిల్లు -2024 రెండు బిల్లులను ప్రవేశపెట్టనుంది ఏపీ ప్రభుత్వం.

Read more RELATED
Recommended to you

Latest news