చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం.. వారికి నెలకు 2 లక్షల జీతం!

-

చంద్రబాబు నాయుడు సర్కార్ వరుసగా కీలక నిర్ణయాలు తీసుకుంటుంది.  చంద్రబాబు నాయుడు సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. వారందరికీ ఇకపై రెండు లక్షల జీతం ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది. కేబినెట్ హోదా ఉన్నవారికి నెలకు రెండు లక్షల జీతం అందించేందుకు నిర్ణయం తీసుకుంది చంద్రబాబు కూటమి సర్కార్. జీతంతో పాటు కార్యాలయ ఫర్నిచర్ ఏర్పాటుకు వన్ టైం గ్రాంట్ ఇవ్వనుంది ప్రభుత్వం.

The Chandrababu Kotami government has de c i d e d to give a salary of two lakhs per month to those who hold cabinet status

అలాగే వ్యక్తిగత సహాయ సిబ్బంది అలవెన్స్లు, ఇతర సౌకర్యాల కోసం మరో రూ. 2.50 లక్షలు చెల్లించేందుకు నిర్ణయం తీసుకుంది. అంటే కేబినేటర్ ర్యాంకు ఉన్నవారికి నెలకు మొత్తం 4.50 లక్షలు అందబోతున్నాయన్నమాట. దీంతో కేబినెట్ ర్యాంకు ఉన్న వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version