TDP ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామా ఆమోదించిన స్పీకర్

-

TDP ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు ఊహించని పరిణామం ఎదురైంది. తాజాగా TDP ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామా ఆమోదించిన స్పీకర్ తమ్మినేని. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు స్పీకర్ తమ్మినేని. కాసేపటి క్రితమే.. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి.

ఈ సందర్భంగా TDP ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామా ఆమోదించిన స్పీకర్ తమ్మినేని. గత రెండేళ్లే కిందటే TDP ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా TDP ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామా చేశారు.

కాగా,నేడు సర్పంచుల ఛలో అసెంబ్లీ కార్యక్రమం ఉంది.నేడు సర్పంచుల ఛలో అసెంబ్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ తరుణంలోనే… నిన్నటి నుంచే సర్పంచులను హౌస్ అరెస్ట్ చేశారు ఏపీ పోలీసులు. ఏపీ సర్పంచుల సంఘం అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్ర ప్రసాద్ ను నిన్నే హౌస్ అరెస్ట్ చేశారు ఏపీ పోలీసులు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న సర్పంచులను అక్కడే హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు.. హై అలర్ట్‌ ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news