AP CM Jagan Pulivendula: ఏపీ మాజీ సీఎం జగన్ పులివెందుల పర్యటన ఖరారు అయింది. నేడు పులివెందుల వెళ్లనున్నారు ఏపీ మాజీ సీఎం జగన్. కుటుంబ సమేతంగా పులివెందుల వస్తున్నారు ఏపీ మాజీ సీఎం జగన్. బెంగుళూరు నుంచి నేరుగా కడప వెళ్తున్నారు జగన్. ఈ నేపథ్యంలో మూడు రోజులపాటు కడప జిల్లాలో ఉండనున్నారు ఏపీ మాజీ సీఎం జగన్.

సెప్టెంబర్ 2న ఇడుపుల పాయ లో వైఎస్ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించనున్న జగన్… మూడు రోజులపాటు కడప జిల్లాలో ఉండనున్నారు. ఈ పర్యటన అనంతరం లండన్ వెళ్లనున్నారు ఏపీ మాజీ సీఎం జగన్. కుటుంబ సమేతంగా లండన్ వెళ్లనున్నారు ఏపీ మాజీ సీఎం జగన్. ఇప్పటికే..విదేశాలకు వెళ్లేలా కోర్టు కూడా అనుమతి ఇచ్చింది.