తిరుమల లడ్డు వివాదం పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. శ్రీవారి లడ్డు వివాదం పై మాజీ ఎంపీ సుబ్రమణ్య స్వామి టీటీడీ మాజీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి తో పాటు పాలురు వ్యక్తులు దాఖలు చేసిన పిటిషన్ పై జస్టిస్ గవాహి జస్టిస్ విశ్వనాథ్ విచారించింది. లడ్డు వివాదం పై దర్యాప్తునకు సంబంధించి కేంద్రం వైఖరి చెప్పాలని సోలి సీటర్ జనరల్ తుషార్ మెహతాను విజ్ఞప్తి చేసింది. దీంతో తమ అభిప్రాయం తెలిపేందుకు సోలిసిటర్ జనరల్ సమయం కోరారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం 10:30 గంటలకు విచారణకు వాయిదా వేసింది కోర్టు.
గత విచారణలో ఏపీ ప్రభుత్వం టిటిడి పై సుప్రీంకోర్టు మండిపడిన విషయం తెలిసింది ఆధారాలు లేకుండా లడ్డు ప్రసాదం పై వ్యాఖ్యలు చేయడం కోట్లాదిమంది భక్తుల మనోభావాల్ని దెబ్బతీయటమే అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేసింది. తిరుమలలో రాజకీయాల్లోకి లాగొద్దంటూ సీరియస్ అయింది. తిరుమలలో వివాదం పై శెట్టితో కాకుండా సిబిఐతో దర్యాప్తు జరపాలని వైసీపీ సీనియర్ నేత టిటిడి మాజీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి కోరుతున్నారు పిటిషన్ దాఖలు చేశారు లడ్డు దర్యాప్తుపై కేంద్రం వైఖరి తెలిపిన తర్వాత ధర్మాసరం కీలక ఆదేశాలు ఇవ్వనుంది.