తిరుమల నడకమార్గంలో ఇనుప కంచే ఏర్పాటు చేయడానికి అటవిశాఖ అనుమతించదని TTD ఇఓ దర్మారెడ్డి ప్రకటన చేశారు. తిరుమలలో ఆపరేషన్ చిరుత సక్సేస్ అయ్యిందని చెప్పారు ఇఓ దర్మారెడ్డి. బాలుడి పై చిరుత దాడికి పాల్పడిన ఘటనను సిరియస్ గా తీసుకున్నామని.. మరో చిరుత కూడా సంచరిస్తూన్నట్లు సమాచారం అందిందని చెప్పారు.
తల్లి చిరుతను కూడా భంధించి అటవి ప్రాంతంలో విడిచిపెడుతామని వెల్లడించారు. గాలిగోపురం నుంచి నరశింహ ఆలయం వరకు భక్తులును గుంపులుగానే అనుమతిస్తామని చెప్పారు. భక్తులతో పాటు భధ్రత సిబ్బంది కూడా పర్యవేక్షణ వుంటారని…. నడకమార్గంలో ఇనుప కంచే ఏర్పాటు చెయ్యాడానికి అటవిశాఖ అనుమతించదన్నారు TTD ఇఓ దర్మారెడ్డి. కాగా,