TTDకి రికార్డు స్థాయిలో ఫిక్స్‌డ్ డిపాజిట్లు వచ్చాయి. ఈ ఏడాది TTDకి రికార్డు స్థాయిలో ఫిక్స్‌డ్ డిపాజిట్లు వచ్చాయి. ఈ ఏడాది రూ.1,161 కోట్లను బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేసింది టీటీడీ పాలక మండలి. దీంతో మొత్తం 18 వేల కోట్లను దాటాయి TTD ఫిక్స్‌డ్ డిపాజిట్లు.
ఈ వార్షిక సంవత్సరంలోనే అత్యధికంగా బంగారాన్ని బ్యాంకులో డిఫాజిట్ చేసింది TTD. ఈ ఏడాది ఏకంగా 1031 కేజీల బంగారాన్ని బ్యాంకులో డిఫాజిట్ చేసింది టిటిడి. దీంతో మెత్తంగా 11 వేల 329 కేజీలకు చేరుకుంది TTD ఫిక్స్‌డ్ డిపాజిట్లు. అటు రూ. 1200 కోట్లకు చేరుకోనుంది వడ్డీ ఆదాయం.