చంద్రబాబు కేసులో ట్విస్ట్.. ప్రత్యక్షంగా హాజరు కావాలని ఆదేశించిన ఏసీబీ కోర్టు..!

-

ఫైబర్  నెట్ కేసులో సిఐడి దాఖలు చేసిన పిటి వారంటును విజయవాడ ఏసిబి కోర్టు సమ్మతించింది. సోమవారం ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5:00 లోపు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుని వ్యక్తిగతంగా కోర్టులో హాజరు పరచాలని న్యాయాధికారి ఆదేశాలు జారీ చేశారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్న చంద్రబాబుకు అక్టోబర్ 19 వరకు జ్యుడీషియల్ రిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో సోమవారం వ్యక్తిగతంగా చంద్రబాబును హాజరు పరచాలని న్యాయాధికారి ఆదేశించారు.

చంద్రబాబు దాఖలు చేసిన క్లాస్ పిటిషన్ పై శుక్రవారం సుప్రీంకోర్టులో వాదనలు కొనసాగనున్నాయి. సుప్రీంకోర్టు ఇచ్చే ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరిస్తామని ఏసీబీ కోర్టు వెల్లడించింది. న్యాయవాది వివేకానంద వాహనాలు వినిపించారు. మరోవైపు చంద్రబాబు తరుపు న్యాయవాదులు ఈ పిటిషన్ పై వాదనలు శుక్రవారం అందుకు న్యాయమూర్తి సే దాఖలు చేసిన కాల్ డేటా పిటిషన్ ఏసీబీ కోర్టు విచారణకు స్వీకరించింది.ఈ పిటిషన్ పై వాదనలు శుక్రవారానికి వాయిదా వేయాలని సీఐడీ తరపు న్యాయవాది కోరగా.. అందుకు న్యాయమూర్తి అంగీకరించలేదు. ప్రస్తుతం ఏసీబీ కోర్టులో కాల్ డేటా పిటిషన్ పై వాదనలు కొనసాగుతాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news