విజయనగరం రైలు ప్రమాద ఘటనలో 14 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు ఈ ప్రమాద బాధితుల కోసం రైల్వే అధికారులు. విశాఖ జిల్లా అధికారులు కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. బాధితులకు వైద్య సహాయార్థం హెల్ప్‌లైన్ నంబర్లు ఏర్పాటుచేశారు.
హెల్ప్‌లైన్ నంబర్లు..
విశాఖ రైల్వేస్టేషన్‌లో..: 08912 746330; 08912 744619; 81060 53051; 81060 53052; 85000 41670; 85000 41671.
రైల్వే ఆధ్వర్యంలో..
- భువనేశ్వర్: 06742301625, 06742301525, 06742303060, 06742303729 (టోల్ ఫ్రీ)
- వాల్తేరు టెస్ట్ రూం: 89780 80805
- సీనియర్ సెక్షన్ ఇంజినీర్ : 89780 80815
- వాల్తేరు డివిజన్: 08942286245, 08942286213
- అలమండ, కంటకాపల్లి: 89780 81960
- విజయనగరం: 08922221206, 08922221202, 89780 80006
- శ్రీకాకుళం రోడ్డు: 08942286213, 08922286245
- ఏలూరు: 08812232267
- సామర్లకోట: 08842327010
- రాజమహేంద్రవరం: 08832420541
- తుని: 08854252172
- విజయనగరం కలెక్టరేట్: 94935 89157
- విశాఖ కలెక్టరేట్: 90302 26621, 70361 11169, 08912 590102
- కేజీహెచ్: 89125 58494, 83414 83151
- వైద్యుడు (24 గంటలు అందుబాటులో ఉంటారు): 83414 83151
- అత్యవసర విభాగం వైద్యుడు: 86883 21986