టిప్పర్ డ్రైవ్ చేస్తూ వెళ్లి నామినేషన్ వేసిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి

-

YCP MLA candidate Veeranjaneyulu of Shinganamala constituency:  అనంతపురంలో టిప్పర్ డ్రైవ్ చేస్తూ వెళ్లి నామినేషన్ వేశారు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి. టిప్పర్ డ్రైవ్ చేస్తూ వెళ్లి నామినేషన్ వేశారు శింగనమల నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వీరాంజనేయులు.

the YCP MLA candidate Veeranjaneyulu of Shinganamala constituency, drove a tipper and filed his nomination

ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి సమక్షంలో వీరాంజనేయులు నామినేషన్ దాఖలు చేశారు. ఈ తరుణంలో శింగనమల నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వీరాంజనేయులు నామినేషన్‌ కార్యక్రమానికి భారీగా తరలివచ్చారు పార్టీ శ్రేణులు.

Read more RELATED
Recommended to you

Latest news