MLC పోతుల సునీత సోదరుని హత్య

-

YCP MLC పోతుల సునీత సోదరుడు రాము (57)ను దుండగులు దారుణంగా హత్యచేశారు. కర్నూలు జిల్లాలోని పెండేకల్లు రైల్వేజంక్షన్ లో ఈ ఘటన జరిగింది. రాము 30 ఏళ్ల కిందట పీపుల్స్ వార్ లో పనిచేశారు. 1991లో సరెండర్ అయ్యారు.

YCP MLC Potula Sunitha’s brother Ramu Died

గ్రామంలోనే ఉంటూ పనులు చేసుకుంటున్న ఆయన పదేళ్లుగా మానసిక వ్యాధితో బాధపడుతున్నారు. నిన్న స్టేషన్ సమీపంలో నిందించగా….దుండగులు బండరాయితో కొట్టి చంపేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news