Sign in
  • వార్తలు
    • ఆంధ్ర ప్రదేశ్‌
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • రాజకీయం
    • అభిప్రాయం
  • సమాచారం
  • ఆరోగ్యం
  • ప్రేర‌ణ‌
    • వికాసం
  • ఇంట్రెస్టింగ్‌
    • వింతలు
  • సినిమా
  • ఆహారం
  • ఆరాధన
  • స్పోర్ట్స్‌
  • గ్యాలరీ
Sign in
Welcome!Log into your account
Forgot your password?
Password recovery
Recover your password
Search
Logo
  • వార్తలు
    • ఆంధ్ర ప్రదేశ్‌
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • రాజకీయం
    • అభిప్రాయం
  • సమాచారం
  • ఆరోగ్యం
  • ప్రేర‌ణ‌
    • వికాసం
  • ఇంట్రెస్టింగ్‌
    • వింతలు
  • సినిమా
  • ఆహారం
  • ఆరాధన
  • స్పోర్ట్స్‌
  • గ్యాలరీ
Logo
  • వార్తలు
    • ఆంధ్ర ప్రదేశ్‌
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • రాజకీయం
    • అభిప్రాయం
  • సమాచారం
  • ఆరోగ్యం
  • ప్రేర‌ణ‌
    • వికాసం
  • ఇంట్రెస్టింగ్‌
    • వింతలు
  • సినిమా
  • ఆహారం
  • ఆరాధన
  • స్పోర్ట్స్‌
  • గ్యాలరీ
వార్తలుTelangana - తెలంగాణ

Prajapalana : ‘ప్రజాపాలన’కు శివుడి దరఖాస్తు!

By prakash kumar

-

January 7, 2024 11:36 am

హనుమకొండ జిల్లా ముత్తారం గ్రామంలో ‘ప్రజాపాలన’లో శివుడి పేరిట దరఖాస్తు రావడంతో అధికారులు నివ్వెరపోయారు. శివుడి పేరుతో గ్యారంటీలకు ఏనుగు వెంకట సురేందర్ రెడ్డి దరఖాస్తు చేశారు. అందులో దరఖాస్తు పేరు శివుడు, భార్య పార్వతీదేవి, కుమారుల పేర్లు కుమారస్వామి, వినాయకుడు అని రాశారు.

గృహలక్ష్మి, గృహజ్యోతి, రైతుబంధు, ఇందిరమ్మ ఇల్లు కోసం ఆర్జీ పెట్టారు. దానికి అధికారులు రసీదు కూడా ఇవ్వడం గమనార్హం. కాగా,‘ప్రజాపాలన’కు 1.25 కోట్ల దరఖాస్తులు అందాయి. ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ గడువు నిన్నటితో ముగిసింది.

8 రోజుల్లో 1.25 కోట్ల అప్లికేషన్లు వచ్చాయి. రూ.2500 ఆర్థికసాయం, రూ.500కు సిలిండర్, ఇందిరమ్మ ఇళ్ళకు అత్యధికమంది అప్లై చేసుకున్నారు.కొత్త రేషన్ కార్డులకు భారీగానే వినతులు వచ్చాయి. అప్లికేషన్లను ఈనెల 17 నాటికి కంప్యూటరైజ్డ్ చేస్తారు. గ్రామసభల్లో ఆర్జీలు ఇవ్వలేకపోయినవారు MRO, MPDO ఆఫీసుల్లో దరఖాస్తులు సమర్పించవచ్చు.

  • Tags
  • Congress
  • Praja palana
  • Public administration application in the name of God
Share
Facebook
Twitter
Pinterest
WhatsApp
    Previous article
    MLC పోతుల సునీత సోదరుని హత్య
    Next article
    కార్యాలయం పై ఉన్న జెండాలు తీసేసాను: కేశినేని నాని

    Read more RELATED
    Recommended to you

    ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు.. బయటకు అస్సలు రావొద్దు !

    prakash kumar -

    నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి నోటీసులు

    prakash kumar -

    తిరుమల భక్తులకు అలర్ట్.. నేడు ఉదయం 10 గంటలకు టికెట్లు

    prakash kumar -

    ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్‌ ధన్‌ఖడ్‌ రాజీనామా

    prakash kumar -

    హరిహర వీరమల్లుకు తెలంగాణ గుడ్ న్యూస్..టికెట్ ధరలు పెంపు !

    prakash kumar -

    ఈనెల 25వ తేదీ నుంచి రేషన్ కార్డుల పంపిణీ – సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

    prakash kumar -

    రాత్రుళ్లు టీవీ చూస్తూ నిద్రపోతున్నారా..? ఎన్ని సమస్యలకు ఆజ్యం పోస్తున్నారో తెలుసా..?

    Naga Babu -

    కొమురం భీమ్ వాసులకు గుడ్ న్యూస్.. జీవో 49 నిలిపివేత

    prakash kumar -

    సర్పంచ్ ఎన్నికలు… BRS కీలక నిర్ణయం

    prakash kumar -

    బంగ్లాదేశ్ లో కుప్పకూలిన ఎయిర్ ఫోర్స్ విమానం

    prakash kumar -

    Latest news

    ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు.. బయటకు అస్సలు రావొద్దు !

    నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి నోటీసులు

    తిరుమల భక్తులకు అలర్ట్.. నేడు ఉదయం 10 గంటలకు టికెట్లు

    ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్‌ ధన్‌ఖడ్‌ రాజీనామా

    హరిహర వీరమల్లుకు తెలంగాణ గుడ్ న్యూస్..టికెట్ ధరలు పెంపు !

    ఈనెల 25వ తేదీ నుంచి రేషన్ కార్డుల పంపిణీ – సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

    రాత్రుళ్లు టీవీ చూస్తూ నిద్రపోతున్నారా..? ఎన్ని సమస్యలకు ఆజ్యం పోస్తున్నారో తెలుసా..?

    కొమురం భీమ్ వాసులకు గుడ్ న్యూస్.. జీవో 49 నిలిపివేత

    Logo
    Facebook
    Instagram
    Pinterest
    Twitter

    © Rights Reserved to Manalokam