పులివెందులలో జగన్ సెల్ఫీ..!

-

ys jagan in pulivendula and given selfi: పులివెందుల పర్యటనలో ఆ మెడికల్ కాలేజ్ వద్ద వైయస్ జగన్ సెల్ఫీ ఇవ్వడం జరిగింది. ఈ మేరకు వైసీపీ పార్టీ సోషల్ మీడియా లో పోస్ట్ పెట్టింది. ఇది జస్ట్ సెల్ఫీ కాదు.. జగన్ మోహన్ రెడ్డి ముందుచూపునకి.. శాడిస్ట్ చంద్రబాబు నాయుడు అహంకారానికి ప్రత్యక్ష సాక్ష్యం అంటూ పోస్ట్ చేసింది వైసీపీ పార్టీ.


సర్వాంగ సుందరంగా, అన్ని సదుపాయాలతో పులివెందులలో మెడికల్ కాలేజీ కట్టించింది వైయస్ జగన్ అంటూ పేర్కొంది. కానీ ఆ మెడికల్ కాలేజీకి వచ్చిన సీట్లని వైయస్ జగన్ గారిపై ద్వేషంతో మాకొద్దంటూ దుర్మార్గంగా ఎన్‌ఎంసీకి లేఖ రాసిన కూటమి ప్రభుత్వం. రాష్ట్రంలోని మెడికల్ కాలేజీలను ఇప్పుడు ప్రైవేటు పరం చేసే కుట్ర అని ఆగ్రహించింది వైసీపీ పార్టీ.  అదే సమయం లో పులివెందుల పర్యటనలో ఆ మెడికల్ కాలేజ్ వద్ద వైయస్ జగన్ సెల్ఫీ ఫోటో ను వైసీపీ పార్టీ సోషల్ మీడియా లో పోస్ట్ పెట్టింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version