Ysr Rythu Bharosa Funds Release : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతన్నలకు సీఎం జగన్మోహన్ రెడ్డి అదిరిపోయే శుభవార్త చెప్పారు. ఇవాళ రైతులు ఖాతాలలో డబ్బులు వేయనున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి. వైయస్సార్ సున్నా వడ్డీ అంటారు పథకంలో భాగంగా ఇవాళ క్యాంప్ కార్యాలయంలో జరిగే కార్యక్రమంలో రైతుల ఖాతాలలో సీఎం జగన్మోహన్ రెడ్డి వడ్డీ డబ్బులు జమ చేయనున్నారు.

2021 నుంచి 2022 రబీ, 2022 ఖరీఫ్ లో రుణాలు తీసుకొని సకాలంలో చెల్లించిన 10.78 లక్షల మంది రైతుల ఖాతాలలో ఏకంగా 216 కోట్ల రూపాయలను సీఎం జగన్మోహన్ రెడ్డి జమ చేయనున్నారు. ఈ క్రాప్ డేటా ఆధారంగా లక్ష రూపాయల లోపు రుణం తీసుకొని ఏడాదిలోపు చెల్లించిన రైతులకు ప్రభుత్వం ఈ పథకం కింద వడ్డీ రాయితీని అందిస్తోంది. ఇక డబ్బులు పడుతుండటం కోసం ఏపీ రైతన్నలు ఫుల్ ఖుషి గా ఉన్నారు.