సుప్రీంకోర్టులో వైసీపీ నేత గౌతమ్ రెడ్డికి ఊరట

-

వైయస్సార్సీపి నేత గౌతమ్ రెడ్డికి బిగ్‌ రిలీఫ్‌ దక్కింది. సుప్రీంకోర్టులో వైయస్సార్సీపి నేత గౌతమ్ రెడ్డికి ఊరట లభించింది. వైయస్సార్సీపి నేత గౌతమ్ రెడ్డికి సంబంధించిన కేసులో అరెస్ట్ నుంచి మద్యంతర రక్షణ కల్పిస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణ జరిగే వరకు వైయస్సార్సీపి నేత గౌతమ్ రెడ్డిని అరెస్టు చేయవద్దని ఆదేశాలు ఇచ్చింది.

YSRCP leader Gowtham Reddy gets relief in Supreme Court

ఈ మేరకు వైయస్సార్సీపి నేత గౌతమ్ రెడ్డి కేసులో ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ అయ్యాయి. వారం రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది సుప్రీం కోర్టు. గౌతమ్ రెడ్డి తరఫున న్యాయవాదులు సిద్ధార్థ దవే, అల్లంకి రమేష్ వాదనలు వినిపించారు. ఇక ఈ కేసులో కేవియట్ ఎలా దాఖలు చేసింది ఏపీ ప్రభుత్వం. అయినప్పటికీ… సుప్రీంకోర్టులో వైయస్సార్సీపి నేత గౌతమ్ రెడ్డికి ఊరట లభించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version