ఆకాశం నుండి ఆమె నా మాటలు వింటోంది: ఆశ్లీ

-

ఆశ్లీ తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ ద్వారా ఏదో షేర్ చేస్తుంటే… తిరిగి అతనికి శాంతి వచ్చిందని చెప్పడం జరిగింది. ఆశ్లీ కూతురు అజయ్లియా లుకేమియా తో మరణించింది. ఆశ్లీ కి 30 ఏళ్లు. తాను ఒక సోకర్ స్టార్ తాను. ఇంస్టాగ్రామ్ లో ఒక పోస్ట్ షేర్ చేస్తున్నప్పుడు ఆ పోస్టు చూసి ఒక ఫ్యాన్ స్క్రీన్ షాట్ ని పంపించడం జరిగింది.

ఏడు నెలలుగా అస్లీ కూతురు లుకేమియా తో పోరాడుతూ మరణించింది. అయితే ఒక రోజు తన ఇన్స్టాగ్రామ్ లో ఏదో పోస్ట్ పెట్ట బోతుంటే అది చూసిన తన అభిమాని స్క్రీన్ షాట్ ని పంపించారు. స్క్రీన్ షాట్ లో ఆకాశం లో తన కూతురు ఉన్నట్లు మార్క్ చేసి పంపించారు.

అది చూసిన ఆశ్లీ ఎవరో నా అభిమాని ఒక స్క్రీన్ షాట్ పంపించారు నిజంగా నేను ఇది నమ్మలేకపోతున్నాను అని రాశారు. అలానే నేను ఆకాశం నుండి ఎంతో శాంతిని పొందుతున్నాను ఆకాశం లో నా కూతురు ముఖము కనబడింది.

ఎప్పుడు నేను ఆకాశం వైపు అంతగా గమనించ లేదు. ఇప్పుడు నేను చూస్తున్నా. నా కూతురు అక్కడే ఉంది. నిజంగా ఆమె నా మాటలు వింటున్నట్లు ఆమె సిగ్నల్ ఇస్తోంది అని అతను చెప్పారు. చాలా మంది గత కొన్ని రోజుల నుంచి కూడా ఆమె నిన్ను పై నుండి చూస్తుంది అని చెప్పారు.

నిజంగా నేను ఇది నమ్ముతున్నాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అమ్మ అని రాసారు. తీవ్రంగా లుకేమియా తో ఆమె బాధ పడింది. చికిత్స కూడా తీసుకుంది. అప్పటికి డాక్టర్లు బతికే అవకాశం చాలా తక్కువ అని చెప్పారు. ఇలా ఆమె దూరం అయిపొయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version