ఆషు రెడ్డి.. భల్లే భల్లే.. డ్యాన్స్ వీడియో వైరల్..!!

-

తెలుగు బుల్లితెరపై హాట్ గర్ల్ గా పేరుపొందింది అషు రెడ్డి. ఇక సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ సంపాదించింది ఈ ముద్దుగుమ్మ. ఇలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ తో బిగ్ బాస్ లో కూడా ఎంట్రీ వచ్చింది. దీంతో మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించింది. ఇక సోషల్ మీడియాలో అషు రెడ్డి చేసే రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అంద చందాలతో కుర్రకారులను సైతం మంత్ర ముగ్ధులను చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం విదేశాలలో విహారయాత్రలో కొనసాగిస్తూ ఉంటోంది అషు రెడ్డి.

అషు రెడ్డి అవకాశం దొరికితే చాలు ఫోటోషూట్లతో రెచ్చిపోతు ఉంటుంది. ఇక తాజాగా అషు రెడ్డి బెడ్ మీద ఉన్న కొన్ని ఫోటోలను షేర్ చేసి బాబోయ్ అనిపించేలా తన అందాలను ప్రదర్శించింది. ఈ గ్లామర్ చూసిన అభిమానుల సైతం అషు రెడ్డి ఏదో పెద్ద స్కెచ్ వేసిందని కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా అందాల ప్రదర్శన విషయంలో నో లిమిట్స్ అనేలా ఒక రేంజ్ లో రెచ్చిపోతోందంటు కామెంట్లు చేయడమే కాకుండా.. తన సీక్రెట్ ఏంటనే విషయాన్ని కూడా అడుగుతున్నారు.

బిగ్ బాస్ వల్ల వచ్చిన పాపులారిటీతో ఈ రేంజ్ లో గ్లామర్ షో చేయడం వల్ల ఫాలోవర్స్ సైతం ప్రతిరోజు పెరుగుతూనే ఉన్నారు. తాజాగా తమ స్నేహితులతో కలసి భల్లే భల్లే అనే పాటకి డ్యాన్స్ వేయడం జరిగింది. అందుకు సంబంధించి ఒక వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ఇక ఈ వీడియో లండన్ వీధుల్లో డ్యాన్స్ చేస్తూ ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఇమే డ్యాన్స్ చూసిన నేటిజెన్లు అభిమానులు సైతం మతి పోగొట్టే అందాలతో చెలరేగిపోతోంది అషు రెడ్డి ఆని కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news