కాన్ఫిడెన్స్ గా కనపడాలా..? అయితే వీటిని తప్పక ఇంప్రూవ్ చేసుకోండి..!

-

ప్రతీ ఒక్కరికి కూడా కాన్ఫిడెన్స్ గా కనపడాలని అనుకుంటుంటూ వుంటారు. అందుకని వీటిని తప్పక ఇంప్రూవ్ చేసుకుంటే మంచిది. అయితే మరి కాన్ఫిడెన్స్ గా కనపడాలని మీరు చూస్తున్నట్లయితే ఇలా చేయండి అప్పుడు కచ్చితంగా కాన్ఫిడెన్స్ గా మీరు ఉండేందుకు అవుతుంది.

 

పోస్టర్ ని ఇంప్రూవ్ చేసుకోండి:

మీ పోస్టర్ ద్వారా మీ యొక్క కాన్ఫిడెన్స్ ని ఇతరులు చూస్తారు. మంచిగా మంచి పోస్టర్ తో మీరు ఉన్నట్లయితే కచ్చితంగా మీకు కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉన్నట్లు వారికి తెలుస్తుంది.

ఐ కాంటాక్ట్ ఇవ్వండి:

చాలామంది ఐ కాంటాక్ట్ ఇవ్వరు మాట్లాడేటప్పుడు కానీ ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు. కానీ కచ్చితంగా ఐ కాంటాక్ట్ ఇవ్వండి ఇది కూడా మీ యొక్క కాన్ఫిడెన్స్ ని పెంచుతుంది. మీరు కాన్ఫిడెంట్ గా ఉంటున్నారని ఇతరులకి కూడా తెలుస్తుంది.

క్లారిటీగా మాట్లాడండి:

క్లారిటీగా మీరు ఉండడం.. మీ యొక్క మాటలను క్లారిటీగా ఇతరులకి చెప్పడం చాలా ముఖ్యం. క్లారిటీగా ఉన్నట్లయితే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని బిల్డ్ చేసుకోవచ్చు.

నర్వస్ గా ఉండకండి:

అసలు నర్వస్ గా ఉండకండి ఒకవేళ కనుక మీకు భయం వేసినట్లయితే ఒకసారి గట్టిగా శ్వాస తీసుకుని తిరిగి మళ్లీ ఆ పనిని పూర్తి చేసేయండి ఇలా మీరు మీ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని పెంచుకుని.. మంచిగా మీరు ఇంప్రెషన్ ని క్రియేట్ చేయొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news