ఈ మధ్య కాలంలో అక్రమ సంబంధాలు విపరీతంగా పెరిగి పోతున్నాయి. భర్తను కాదని భార్యలు, భార్యలను కాదని భర్తలు ఇలా ఇతరులతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. అయితే.. తాజాగా 6 నెలల గర్భంతో కూడా ఓ మహిళ.. తన ప్రియుడితో శృంగారంలో పాల్గొంది. దీంతో.. ఆమె కడుపులో ఉన్న పిండం కనుమరుగైంది.
ఈ దారుణమైన సంఘటన యూపీలోని ఇలాగీ అనే గ్రామంలో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. ఇలాగీ గ్రామానికి చెందిన స్వాతి అనే మహిళకు గత సంవత్సరం రాము అనే వ్యక్తితో వివాహం జరిగింది. అయితే.. స్వాతి ప్రస్తుతం 6 నెలల గర్భం.
స్వాతికి పెళ్లి కి ముందు నుంచే.. దానయ్య అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఉంది. అయితే.. ఆ కామంతోనే.. 6 నెలల గర్భం ఉందని ఆలోచన చేయకుండా… అతనితో స్వాతి శృంగారం లో పాల్గొంది. ఇంకేముంది.. స్వాతి కడుపులో ఉన్న పిండం.. మరణించింది. ఈ విషయం తెలిసిన.. రాము స్వాతిని పుట్టింటికి పంపించేశాడు. ఈ సంఘటన గురించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.