రైల్వే పట్టాలపై వైసీపీ పార్టీ నేత మృతదేహం కలకలం రేపింది. అనంతపురంలో యువకుడి అనుమానాస్పద మృతి ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. రైల్వే పట్టాలపై తోపుదుర్తి మహేష్ రెడ్డి మృతదేహం కలకలం రేపింది. సోమలదొడ్డి-నాగిరెడ్డిపల్లి గ్రామాల మధ్య ఈ ఘటన జరిగింది. వైసీపీ హయాంలో బైరెడ్డి సిద్ధార్థ టీమ్ లో పని చేసిన తోపుదుర్తి మహేష్ రెడ్డి మృతదేహం… రైల్వే పట్టాలపై కనిపించింది.
గత కొన్ని రోజులుగా మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరులకు వ్యతిరేకంగా ఉన్న మహేష్ రెడ్డి. ఇటీవల పరిటాల శ్రీరామ్ ని కలిసారు తోపుదుర్తి మహేష్. ఇక ఈ సంఘటన పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. రైల్వే పట్టాలపై తోపుదుర్తి మహేష్ రెడ్డి మృతదేహం కలకలం రేపడం పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
అనంతపురంలో యువకుడి అనుమానాస్పద మృతి..
రైల్వే పట్టాలపై తోపుదుర్తి మహేష్ రెడ్డి మృతదేహం
సోమలదొడ్డి-నాగిరెడ్డిపల్లి గ్రామాల మధ్య ఘటన
వైసీపీ హయాంలో బైరెడ్డి సిద్ధార్థ టీమ్ లో పని చేసిన తోపుదుర్తి మహేష్ రెడ్డి
గత కొన్ని రోజులుగా మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరులకు… pic.twitter.com/DF49OLO4Bi
— BIG TV Breaking News (@bigtvtelugu) January 26, 2025