విడుదలైన బాలకృష్ణ #BB3 ఫస్ట్ రోర్..!

-

రేపు నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్బంగా ఈరోజు 7.09 గంటలకు తన నెక్స్ట్ మూవీ టీజర్ విడుదల చేశారు ఆ చిత్ర యూనిట్. బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో రాబోతున్న మూడవ చిత్రం ఇది. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిరియాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి బోయపాటి దర్శకత్వం వహిస్తుండగా, తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. #BB3 ఫస్ట్ రోర్ అంటూ విడుదలైన టీజర్ ఇప్పుడు అభిమానులను విశేషంగా ఆకర్షిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news