నాలోఉన్న గ్లామర్ ను వాడుకోండి అంటున్న బాలయ్య హీరోయిన్ హనీరోజ్.!

-

గోపిచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన సినిమా వీరసింహారెడ్డి  ఈ రోజు థియేటర్స్ లో రిలీజ్ అయ్యి  రికార్డ్ స్ధాయిలో వసూళ్ల వర్షం కురిపిస్తూ సందడి చేస్తోంది. ఇక ఈ సినిమా ముందు నుంచి ఊహించి నట్లు గానే  బాలయ్య బాబు ఈ సినిమా లో తన నటన తో చెలరేగి పోయారు. ఇప్పటికి కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న ఈ సినిమా 100 కోట్లు దాటి పోయి సూపర్ హిట్ అయ్యింది. ఇక నూట యాభై కోట్ల వసూళ్లు కొసం అడుగులు వేస్తోంది.

ఇక సినిమాలో లో చిన్న బాలయ్య కు తల్లిగా చేసిన హనీ రోజ్ అక్కడ కూడా మరదలి గా  గ్లామర్ గా కనిపిస్తూ నటించింది. అలాగే తల్లిగా పద్దతి గా నటించింది. వాస్తవానికి ఆమె వయస్సు 31 సంవత్సారాలు మాత్రమే. బాలయ్య వయస్సు లో సగం ఉన్న హనీ బయట మాత్రం తన లోని హాట్ నెస్ ను అందరికి పరిచయం చేస్తోంది.

ప్రస్తుతం జరుగుతున్న  వీర సింహ రెడ్డి సినిమా విజయోస్తవ సభ కోసం అందంగా తయారు అయ్యి హజరు అయ్యింది.  ఆమె లోని అందాలను మాత్రం తగ్గకుండా చూపిస్తోంది. ఆమె లో వుండే హాట్ నెస్ ను అందరికి పరిచయం చేస్తోంది. కొంచం బరువైన తన అందాలకు గాలి తగిలేలా డ్రెస్ ను తగ్గించి తనలో హాట్ గ్లామర్ ఉంది కావాల్సిన వారు వాడు కోవచ్చు అంటూ హింట్ ఇస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news