బాలయ్య ఆస్తులు, అప్పులు ఎన్నో తెలుసా..?

-

నందమూరి బాలకృష్ణ గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. బాలకృష్ణ ఒక పక్క సినిమాలతో ఇంకో పక్క పాలిటిక్స్ తో బిజీగా ఉంటారు. బాలయ్య సినిమాల ద్వారా బాగానే డబ్బులు సంపాదించారు. అయితే బాలయ్య ఆస్తులు విలువ ఎంత ఉంటుందో అని చాలామంది తెలుసుకోవాలనుకుంటుంటారు. ఎన్నికల అఫిడవిట్ లో బాలయ్య చూపించిన ఆస్తులు వివరాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి ఇక బాలయ్య ఆస్తులు వివరాలకు సంబంధించి పూర్తి వివరాలను చూద్దాం.

ఎన్నికల ఆఫిడివిట్ లో బాలయ్య చూపిన ఆస్తుల వివరాలు చూస్తే.. బాలకృష్ణ ఆస్తుల విలువ 81 కోట్ల 63 లక్షలు. భార్య వసుంధర ఆస్తుల విలువ వచ్చేసి 140 కోట్ల 38 లక్షల 83 వేలు గా ఉండి. కొడుకు మోక్షష్ఞ ఆస్తుల విలువ 58 కోట్ల 63 లక్షల 66 వేలు. ఇక అప్పులు విషయానికి వస్తే.. బాలయ్య అప్పులు 9 కోట్ల 9 లక్షల 22 వేలు. వసుంధర ఆప్పులు 3 కోట్ల 83 లక్షల 98 వేలు.

 

Read more RELATED
Recommended to you

Latest news