టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లా.. జట్ల వివరాలు ఇవే

-

టి20 వరల్డ్ కప్ సూపర్ 12 మ్యాచ్ ల్లో భాగంగా… ఇవాళ ఇంగ్లాండ్ మరియు బంగ్లాదేశ్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. అయితే ఈ మ్యాచ్ లో… టాస్ నెగ్గిన బంగ్లాదేశ్… మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో ఇంగ్లాండ్ జట్టు మొదట బౌలింగ్ చేయనుంది. ఈ మ్యాచ్ అబుదాబి లో జరుగుతోంది.  ఇక జట్ల వివరాల్లోకి వెళితే..

 

ఇంగ్లాండ్ (ప్లేయింగ్ XI): జాసన్ రాయ్, జోస్ బట్లర్(w), డేవిడ్ మలన్, జానీ బెయిర్‌స్టో, ఇయాన్ మోర్గాన్(c), లియామ్ లివింగ్‌స్టోన్, మొయిన్ అలీ, క్రిస్ వోక్స్, క్రిస్ జోర్డాన్, ఆదిల్ రషీద్, టైమల్ మిల్స్

బంగ్లాదేశ్ (ప్లేయింగ్ XI): మహ్మద్ నైమ్, లిటన్ దాస్, షకీబ్ అల్ హసన్, ముష్ఫికర్ రహీమ్, మహ్మదుల్లా (సి), అఫీఫ్ హొస్సేన్, నూరుల్ హసన్ (w), మహేదీ హసన్, షోరిఫుల్ ఇస్లాం, ముస్తాఫిజుర్ రెహమాన్, నసుమ్ అహ్మద్

Read more RELATED
Recommended to you

Latest news