BREAKING : బీసీసీఐ పదవులకు చేతన్ శర్మ రాజీనామా

-

BREAKING : బీసీసీఐ చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ సంచలన నిర్నయం తీసుకున్నాడు. తాజాగా తన పదవికి రాజీనామా చేశారు బీసీసీఐ చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ.

ఈ మేరకు తన రాజీనామాను బీసీసీఐ సెక్రటరీ జే షాకు పంపారు బీసీసీఐ చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ. ఇక ఈ లేఖ అందగానే, అతని రాజీనామాను బీసీసీఐ సెక్రటరీ జే షా ఆమోదం కూడా తెలిపారు. కాగా, ఇటీవలే టీమిండియా ప్లేయర్లపై చేతన్‌ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫిట్‌ నెస్‌, జట్టులోకి వచ్చేందుకు.. టీమిండియా క్రికెటర్లు ఇంజక్షన్లు తీసుకుంటున్నారని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ విషయం బీసీసీఐ కూడా తెలుసన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news