గవర్నర్ కోట ఎమ్మెల్సీల ఎన్నికల వివాదంపై హైకోర్టులో ఈరోజు మరోసారి విచారణ జరిగింది పిటిషన్ మీద గురువారం ఉదయం నుండి కోర్టులో సుదీర్ఘంగా ఇరుపక్షల వాళ్ళు వాదనలు వినిపించారు. తర్వాత ధర్మాసనం తీర్పుని రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది ఈ క్రమంలో కోదండరాం, అమీర్ అలీ ఖాన్ ఎమ్మెల్సీ ఎన్నికల మీద స్టేటస్కో కొనసాగింది.
గత ప్రభుత్వంలో నామినేటెడ్ కోటాలో బిఆర్ఎస్ నేతలు కుర్ర సత్యనారాయణ దాసు శ్రవణ ఎన్నికని గవర్నర్ తమిళ్ సై నిరాకరించిన విషయం తెలిసిందే గవర్నర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టుని ఆశ్రయించారు. క్యాబినెట్ ఆమోదించినప్పటికీ నియోజకవర్ నియామకంలో గవర్నర్ తన అధికారిక పరిధికి మించి వ్యవహరించాలని పిటిషన్ లో ఉంది హైకోర్టు ఎలాంటి తీర్పుని వెలువరిస్తుందో సర్వత్ర ఆసక్తికి నెలకొంది.