యూట్యూబర్ షణ్ముఖ్ కు బిగ్ షాక్

-

బిగ్ బాస్ ఫేమ్ ,  యూట్యూబ్ సెన్సేషన్  షణ్ముఖ్ జశ్వంత్  వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అతడు గంజాయి వాడినట్లు వైద్యపరీక్షల్లో నిర్ధారణ అయింది. దీంతో అతడిపై పోలీసులు కేసు నమోదు చేసే అవకాశం ఉంది.గంజాయితో పోలీసులకు… పట్టుబడిన షణ్ముఖ్… అరెస్టు చేశారు. అతనితోపాటు ఆయన సోదరుడు సంపత్ వినయ్ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సంపత్ వినయ్ పై ఓ యువతీ కేసు పెట్టగా..… అరెస్టు చేసేందుకు పోలీసులు హైదరాబాద్లోని అతడి ఇంటికి వెళ్లారు. ఈ నేపథ్యంలోనే ఇంట్లో సోదాలు చేయగా గంజాయి లభ్యమయింది. దీంతో అన్నదమ్ములు ఇద్దరినీ పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు.

Read more RELATED
Recommended to you

Latest news