బిగ్‌బాస్ OTT : ఈ వారం ఎవరెవరు “నామినేట్ ” అయ్యారంటే?

-

బిగ్‌ బాస్‌ ఓటీటీ నాన్‌స్టాఫ్‌ షో ప్రారంభంమై దాదాపు వారం రోజులు కావచ్చింది. మొత్తం 17 మంది కంటెస్టెంట్లతో మొదలైన బిగ్‌ బాస్‌ ఓటీటీ షో… నుంచి మొట్ట మొదటగా.. ముమైత్‌ ఖాన్‌ ఎలిమినేట అయి వెళ్లి పోయింది. నిజానికి మొదటి వారం మిత్రా శర్మ ఎలిమినేట్‌ అవుతుందని.. అందరూ భావించారు. కానీ ఊహించని విధంగా ముమైత్‌ ఖాన్‌ హౌస్‌ నుంచి బయటకు వచ్చింది.

ఇదిలా ఉంటే.. సోమవారం రోజు నాటి ఎపిసోడ్‌ లో రెండో వారానికి సంబంధించి నామినేషన్‌ ప్రక్రియనున బిగ్ బాస్‌ షురూ చేశాడు. అయితే.. వారియర్స్‌ టీమ్‌ సభ్యులు.. ఛాలెంజర్స్‌ టీమ్‌ సభ్యులను, ఛాలెంజర్స్‌ టీమ్‌.. సభ్యులను నామినేట్‌ చేయాలి.

ఈ నేపథ్యంలో హౌజ్‌ మేట్స్‌ మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. చివరికి మొత్తంగా సరయూ, అఖిల్‌, హమీద, మిత్ర, అరియానా, శివ, నటరాజ్‌ మాస్టర్‌, అషురెడ్డి, శ్రీరాపాక, మహేష్‌ విట్టాలు హౌస్‌ నుంచి బయటకు వెళ్లడానికి నామినేట్‌ అయ్యారు. ఇక వీరిలో ఒకరు వచ్చే వారం ఎలిమినేట్‌ కానున్నరన్న మాట.

Read more RELATED
Recommended to you

Latest news