భాజపా 20 మందితో మూడో జాబితా…

-

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నోటిఫిషన్ల ప్రక్రియ కొనసాగతున్న తరుణంలో రాష్ట్రంలోని పార్టీలన్ని అభ్యర్థుల ఎంపికలపై కసరత్తు చేస్తున్నాయి… ఈ నేపథ్యంలోనే  20 మంది అభ్యర్థులను భాజపా అధిష్టానం ఖరారు చేసింది. గురువారం రాత్రి మూడో జాబితాను విడుదల చేసింది.

1.ఎల్లారెడ్డి- లక్ష్మారెడ్డి,

2.వేములవాడ: ప్రతాప రామకృష్ణ

3.హుజూరాబాద్‌- పుప్పాల రఘు

4.హుస్నాబాద్‌- చాడ శ్రీనివాసరెడ్డి

5.మెదక్‌- ఆకుల రాజయ్య

6.నారాయణ్‌ఖేడ్‌-జి. రవికుమార్‌ గౌడ్‌

7.సంగారెడ్డి-రాజేశ్వర్‌రావు దేశపాండే

8.పటాన్‌చెరు- పి.కరుణాకర్‌రెడ్డి

9.చేవెళ్ల- కంజర్ల ప్రకాష్‌

10.ఇబ్రహీంపట్నం-కొత్త అశోక్‌గౌడ్‌,

11.నాంపల్లి-దేవర కరుణాకర్‌

12.సికింద్రాబాద్‌-సతీష్‌గౌడ్

13.కొడంగల్‌-నాగూరావ్‌ నామాజీ

14.మహబూబ్‌నగర్‌-పద్మజారెడ్డి

15.అలంపూర్‌-రజినీ మాధవరెడ్డి

16.మధిర -శ్యామల్‌రావుల

17.నల్గొండ- శ్రీరామోజు షణ్ముఖ

18.మహబూబాబాద్‌- జ్యోతుల హుస్సేన్‌ నాయక్‌

  1. ఖమ్మం-ఉప్పల శారద

20.నకిరేకల్‌-కాసర్ల లింగయ్య

 

Read more RELATED
Recommended to you

Latest news