Payal Rajput: ఎద అందాల‌తో హీట్ పుట్టిస్తున్న ఆర్ఎక్స్ 100 హీరోయిన్

-

Payal Rajput: పాయల్ రాజ్ పుత్ .. తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అవ‌స‌రంలేని పేరు. ఆర్ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది పంజాబీ భామ. తొలి సినిమాతోనే విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్న‌ది ఈ హాట్ బ్యూటీ. మొదటి సినిమాలోనే అందాల‌ను ప్ర‌ద‌ర్శ‌న చేసి.. చాలా బోల్డ్ గా న‌టించింది. దీంతో అమ్మ‌డుకు బోల్డ్ ఆఫర్స్ వచ్చాయి. ఆమె కూడా అన్నీ ఒప్పుకోకుండా చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తోంది. ఇలా అరడజన్ సినిమాలు చేసింది. కానీ, ఆ సినిమాలతో పెద్దగా గుర్తింపు మాత్రం తెచ్చుకోలేకపోయింది పాయ‌ల్.

ఈ అమ్మ‌డు సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఆమె వెండితెరపైనే కాకుండా సోష‌ల్ మీడియాలో కూడా అందాల ప్ర‌ద‌ర్శ‌న చేస్తుంది. త‌రుచు త‌న హాట్ హాట్ ఫోటోల‌ను పోస్టు చేస్తూ.. కుర్రకారుకు చెమటలు పట్టిస్తుంది. మ‌రో వైపు.. జయాపజయాలతో సంబంధం లేకుండా పాయ‌ల్ యూత్ లో హాట్ క్రేజ్ ను ద‌క్కించుకుంది. ఇక వచ్చిన అవకాశాలు కాదనకుండా చేసుకుంటూ పోతుంది.

తాజాగా ఆది సాయి కుమార్ హీరోగా తెర‌కెక్కుతున్న ఖ‌త‌ర్నాక్ చిత్రంలో హీరోయిన్ గా న‌టిస్తుంది. ఈ చిత్రం షూటింగ్ చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. ఈ మూవీ స‌క్సెస్ పైనే ఇటు పాయ‌ల్ లైఫ్‌, అటు ఆదికి చాలా ముఖ్యం. ఈ అమ్మ‌డు కేవ‌లం టాలీవుడ్ లోనే కాదు .. కోలీవుడ్ లోనూ అడుగుపెట్టింది పాయల్. ఆమె డెబ్యూ చిత్రం హెడ్ బుష్ షూటింగ్ జరుపుకుంటుంది. ఇక తమిళంలో ఏంజెల్ పేరుతో ఓ కామెడీ హారర్ చిత్రం చేస్తున్నారు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినా, పాయల్ చేసింది నెగిటివ్ షేడ్స్ ఉన్న బోల్డ్ రోల్ కావడంతో, ఆ సినిమా విజయం ఆమె కెరీర్ కి ఉపయోగపడలేదు.

ఇదిలా ఉంటే.. ఇక తాజా ఫోటో షూట్ లో పాల్గొని ఎద‌ అందాల ప్ర‌ద‌ర్శ‌న చేస్తూ అరాచకం సృష్టించింది. ఈ ఫోటోలో బేబీ పింక్ డ్రెస్ వేసుకుని. ఆపై డెనిమ్ షార్ట్స్ ధరించి కెమెరా ముందు ఫోజులిచ్చారు. పాయల్ హాట్ థైస్ హార్ట్ బీట్ పెంచుతుండగా, కుర్రాళ్ళు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. పాయల్ లేటెస్ట్ ఫొటో షూట్ ఇంటర్నెట్ వైర‌ల్ గా మారింది.

 

View this post on Instagram

 

A post shared by Payal Rajput (@rajputpaayal)

Read more RELATED
Recommended to you

Latest news