త్వరలో ‘వార్-2’ షూటింగ్ కి బాలీవుడ్ బ్యూటీ ?

-

దర్శకుడు అయాన్ దర్శకత్వంలో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అలాగే బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ లు నటిస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం “వార్ 2”. మరి ఎన్నో అంచనాలు క్రియేట్ చేస్తున్న ఈ సెన్సేషనల్ మల్టీ స్టారర్ ఇటీవల స్టార్ట్ అయ్యింది. ఇప్పటికే ఎన్టీఆర్ ముంబైలో ల్యాండ్ అవ్వగా హృతిక్, ఎన్టీఆర్ ల మాస్ ఫ్రేమ్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

స్పై యూనివర్స్ కాబట్టి ఈ సినిమాలో భారీ యాక్షన్ సీన్స్ ఉన్నాయని తెలుస్తోంది.అలాగే ఇందులో నటిస్తున్న హీరోయిన్ కియారా అద్వానీ మే 1 నుంచి షూటింగ్లో పాల్గొననున్నారట. యాక్షన్ సీన్స్ కోసం ఆమె ప్రత్యేక కసరత్తులు కూడా చేస్తున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. యశ్ రాజ్ ఫిలింస్ పతాకంపై ఈ చిత్రం రూపొందుతుంది.మొత్తానికి అయితే “వార్ 2” తో మేకర్స్ నెక్స్ట్ లెవెల్ ట్రీట్ ని ఇవ్వబోతున్నారు అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news