కొడాలి నానిని గుడివాడ నుంచి తప్పిస్తారనే ప్రచారంపై.. బొండా ఉమ రియాక్షన్..!

-

కొడాలి నానిని గుడివాడ నుంచి తప్పిస్తారనే ప్రచారం పై బొండా ఉమ ఇలా రియాక్ట్ అయ్యారు. కొడాలి నానికి ట్రాన్సఫర్ తప్పదేమో..? అని అన్నారు. అలానే కొడాలి నాని సీటు కిందకు నీళ్లొచ్చాయి అని అన్నారు బొండా ఉమ. కొడాలి నాని పనికి మాలిన వాడని తెలిసే జగన్ మంత్రి పదవి తీసేశాడు అని కూడా కామెంట్ చేసారు.

గుడివాడ సీటు నుంచి కొడాలి నానిని తప్పించడం పెద్ద విషయమేం కాదని బొండా ఉమ అన్నారు. అలానే వల్లభనేని వంశీ పోటీ చేయనని పారిపోయాడు అని బొండా ఉమ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news