బ్రేకింగ్: సుజనా చౌదరికి లుక్ అవుట్ నోటీసులు…!

-

బిజెపి రాజ్యసభ ఎంపీ సుజనా చౌదరికి ఢిల్లీలో షాక్ తగిలింది. బ్యాంక్ ఫ్రాడ్ కేసులో ఆయన ఢిల్లీ విమానాశ్రయంలో షాక్ ఇచ్చారు. ఆయనకు లుక్ అవుట్ నోటీసుల నేపధ్యంలో షాక్ ఇచ్చారు. ఆయన ఢిల్లీ నుంచి అమెరికా వెళ్ళకుండా అడ్డుకున్నారు. లుక్ అవుట్ నోటీసులు ఉన్న నేపధ్యంలో ఢిల్లీ లో అడ్డుకున్నారు. దేశం విడిచి వెళ్ళవద్దు అని ఆయనకు సూచించారు.

ఈ నేపధ్యంలో ఆయన తెలంగాణా హైకోర్ట్ ని ఆశ్రయించారు. తనను అక్రమంగా అడ్డుకున్నారు అని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. ఆయనను అడ్డుకోవడం సంచలనంగా మారింది. కాగా ఆయన బ్యాంకు ల వద్ద రుణాలు తీసుకుని తిరిగి చెల్లించలేదు అనే ఆరోపణలు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version