ఈ నెల 6న తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ ధర్నాలు

-

బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక ప్రకటన చేశారు. ఈ నెల 6న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ ధర్నాలు చేయాలని పిలుపునిచ్చారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఉచితంగా ఎల్ఆర్ఎస్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.

BRS party dharnas across Telangana on 6th of this month

కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 6న ధర్నాలు చేయాలని పిలుపునిచ్చారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. లేఅవుట్ రెగ్యూలరైజేషన్ స్కీం (ఎల్ఆర్ఎస్) పై కాంగ్రెస్ నాయకుల ద్వంద్వ వైఖరిని ప్రశ్నించారు. అధికారంలోకి రాకముందు… ఒక మాట… ఇప్పుడు అధికారంలోకి వచ్చాక మాట మార్చుతున్నారని కాంగ్రెస్‌ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version