Case Filed On Choreographer Jani Master: టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జాని మాస్టర్ వివాదంలో చిక్కుకున్నాడు. టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జాని మాస్టర్ పైన తాజాగా కేసు నమోదు కూడా అయిందని సమాచారం. ప్రముఖ కొరియోగ్రాఫర్ జాని మాస్టర్..లైంగిక వేదింపులకు పాల్పడ్డారట. ఈ తరుణంలోనే.. టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జాని మాస్టర్ పై కేసు నమోదు చేసిన రాయదుర్గం పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

కొరియోగ్రాఫర్ జాని మాస్టర్ గత కొంతకాలంగా తన మీద లైంగిక వేదింపులకు పాల్పడుతున్నట్లు మరో మహిళా కొరియోగ్రాఫర్ (21) పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో ఈ కేసు తెరపైకి వచ్చింది. అయితే.. దీనిపై రాయదుర్గం పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఈ కేసు వివరాలు తెలియాల్సి ఉంది.